5.9 Magnitude Earthquake Hits Andaman And Nicobar Islands, Check Details Inside - Sakshi
Sakshi News home page

Earthquake In Andaman Nicobar: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

Jul 29 2023 7:18 AM | Updated on Jul 29 2023 7:57 AM

earthquake jolts Andaman and Nicobar Islands Check Details - Sakshi

హిందూ మహాసముద్రంలో భూకంపాల అలజడి మళ్లీ పెరిగింది.. 

ఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌ను ఈ ఉదయం భూకంపం కుదిపేసింది. పది కిలోమీటర్ల లోతున.. రిక్టర్‌ స్కేల్‌పై 6 తీవ్రతతో నమోదు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

హిందూ మహాసముద్రంలో రెండు భూకంపాలు సంభవించినట్లు తెలుస్తోంది. అండమాన్‌తో పాటు 5.9 తీవ్రతతో ఆఫ్రికాకు సమీపంలో ఉన్న నైరుతి భారతీయ శిఖరం వద్దా భూమి ప్రకంపించినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement