దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు | Dalai Lama conferred Gandhi Mandela Award in Himachal Pradesh | Sakshi
Sakshi News home page

దలైలామాకు గాంధీ–మండేలా అవార్డు

Nov 20 2022 6:27 AM | Updated on Nov 20 2022 6:27 AM

Dalai Lama conferred Gandhi Mandela Award in Himachal Pradesh - Sakshi

ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా గాంధీ–మండేలా పురస్కారం అందుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని మెక్లాయిడ్‌ గంజ్‌లో శనివారం గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ పురస్కారం ప్రదానం చేశారు.

యుద్ధం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని దలైలామా అన్నారు. గాంధీ, నెల్సన్‌ మండేలా ఆశయసాధనకు పోరాడే ఆసియా, ఆఫ్రియా దేశాల నేతలకు గాంధీ–మండేలా ఫౌండేషన్‌ 2019 నుంచి పురస్కారాలను ప్రదానం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement