రైతులు ముందుకు రావాలి
జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు రైతులు ముందుకు రావాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు 10 సహకార సంఘాల సమన్వయంతో 150 ఎకరాలు సాగుతోపాటు ఈ ఏడాది 3500 ఎకరాలు సాగు లక్ష్యంగా ముందుకు వెలుతున్నాం. 10 వేల ఎకరాల సాగు లక్ష్యం చేపడితే జిల్లాలో ఆయిల్‌ఫెడ్ పరిశ్రమ ఏర్పాటు అవుతోంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు నాలుగు శాఖలు సమన్వయంతో ముందుకు వెళతాం. ఈ నెలాఖరు వరకు అన్ని పీఏసీఎస్‌లలో సదస్సులు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తాం. – వీవీ.సాయిబాబ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
●


