
31 వరకునమోదు చేసుకోండి
జాతీయ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలు ఈ నెల 31 లోపు ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కు వగా ఉంది. ఆయా మండలాల్లో ఏపీఓలపై నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించాం. ఉపాధి కూలీలకు గ్రామాల్లో గడువులోపు ఈకైవెసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. ఉపాఽధి కూలీల హాజరులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకత కోసం ఈ కేవైసీ చేయించడం ఎంతో ప్రయోజనకరం. – మొగులయ్య,
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
●