నష్టపోయాం | - | Sakshi
Sakshi News home page

నష్టపోయాం

Jul 26 2025 9:56 AM | Updated on Jul 26 2025 10:28 AM

నష్టప

నష్టపోయాం

నేను 3 ఎకరాల్లో మల్బరీ సాగు చేశాను. 150 గుడ్లకు రికార్డు స్థాయిలో బైవోల్టెన్‌లో 140 కిలోల పట్టుగూళ్లు ఉత్పత్తి చేశాను. ఇటీవల హిందూపురం మార్కెట్‌లో కిలో రూ.550 ప్రకారం విక్రయించాను. గతంలో కిలోకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 ఇంటెన్సివ్‌ ఇచ్చేది. ఈ రాయితీ లేకపోవడంతో రూ.7,000 నష్టపోయాం. పట్టు సాగులో పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉంది. రాయితీలను పెంచాలి. – పి.నన్నేసాహెబ్‌,

నరసాపురం, వెల్దుర్తి మండలం

చర్యలు తీసుకుంటున్నాం

జిల్లాలో మల్బరీ సాగుకు ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్‌ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 18 ఎకరాల్లో చేపట్టాం. ఇంకా సమయం ఉంది. కనీసం 100 ఎకరాల వరకు ప్లాంటేషన్‌ చేపడుతాం. రైతులను గుర్తిస్తున్నాం.

– ఆంజనేయులు,

జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి, కర్నూలు

నష్టపోయాం 
1
1/1

నష్టపోయాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement