
అందరూ విద్యార్థులే..
ఈ దృశ్యం కోటకందుకూరు స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్‌లో కనిపించింది. ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. వస్తామని చెప్పి వారు రాలేదు. విద్యార్థులను కూర్చోబెట్టి తల్లిదండ్రులకోసం ఉపాధ్యాయులు ఎదురుచూశారు.
‘పది’నిసలు
ఇది కోటకందుకూరు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల. ఈ పాఠశాలలో 146 మంది తల్లిదండ్రులు హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం 12 గంటలైనా 10 మంది కూడా రాలేదు. దీంతో చేసేది లేక వచ్చిన వారితోనే విద్యార్థులను కలిపి సమావేశం ఏర్పాటు చేసి మమ అని పించారు.

అందరూ విద్యార్థులే..