
‘ప్రజాపాలన’కు ముస్తాబు
నల్లగొండ: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో వీలినమై రోజు సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఉదయం 10 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేడుకలకు సంబంధించి పరేడ్ గ్రౌండ్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రజాపాలన దినోత్సవ వేడులకు ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్