
వెళ్లొస్తాం.. లింగమయ్యా
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
● ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు ● మూడురోజుల్లో లింగమయ్య దర్శించుకున్న
2 లక్షల మంది భక్తులు ● ఫర్హాబాద్ చెక్‌పోస్టులు మూసివేత
నల్లమలలోని లోతట్టు ప్రాంతం సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి. చివరిరోజు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వాహనాలు అడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. చివరిరోజు వస్తున్నాం.. లింగమయ్యా.. వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు. – అచ్చంపేట
వివరాలు 8లో u