
Top 10 Movies That Include Christmas Theme: భారతదేశం అన్ని పండుగలను ఒకే విధంగా జరుపుకుంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే క్రిస్మస్‌ను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇండియన్స్. ఈ పండుగలను సినిమాల్లో చూపించడం, వాటి గురించి ప్రస్తావన తేవడం సహజం. పండుగల ప్రత్యేకతలను తెలిపే సినిమాలు చాలానే వచ్చాయి. ఇలా క్రిస్మస్ పండుగ నేపథ్యంలో సాగే సినిమాలు సైతం వెండితెరపై అలరించాయి. ఇందులో రొమాంటిక్ ప్రేమ కథల నుంచి హృదయాన్ని కదిలించే ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, హాస్యభరితమైన వరకు చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్, హాలీవుడ్‌లో క్రిస్మస్‌తో అలరించిన టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దామా !
1. ఏక్ మే ఔర్ ఏక్ తూ
2. అంజానా అంజాని
3. 2 స్టేట్స్
4. దిల్‌వాలే
5. లాస్ట్ క్రిస్మస్
6. షాందార్
7. ది హాలీడే
8. శాంటా క్లాజ్
9. ది పోలార్ ఎక్స్‌ప్రెస్
10. హోమ్ ఎలోన్