Pragya Jaiswal Attend Blenders Pride Fashion Nights Program In Hyderabad - Sakshi
Sakshi News home page

Pragya Jaiswal: గచ్చిబౌలిలో సినీనటి ప్రగ్యా జైస్వాల్‌ సందడి 

May 21 2022 12:01 PM | Updated on May 21 2022 1:41 PM

Pragya Jaiswal Attend  Blenders Pride Fashion Nights Program In Hyderabad - Sakshi

హఫీజ్‌పేట్‌: గచ్చిబౌలిలోని ర్యాడిసన్‌ హోటల్‌లో బ్లెండర్స్‌ ప్రైడ్‌ ఫ్యాషన్‌ నైట్స్‌ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అర్చన రావుతో కలిసి సినీనటి ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేశారు. ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం నాకు రెండవ ఇల్లు అన్నారు. నటిగా నా ప్రయాణం అనేది అపారమైన ప్రైడ్‌ని అనుసరించి, నా హృదయం చెప్పినట్లు అభిరుచితో నటిస్తున్నానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement