వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు | OTT Movie Telugu Streaming On March 20th, 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies Telugu: రెండు రోజుల్లోనే ఓటీటీల్లో 26 మూవీస్ స్ట్రీమింగ్

Mar 20 2026 12:32 PM | Updated on Mar 20 2026 12:43 PM

OTT Movie Telugu Streaming On March 20th, 2026

మరో వీకెండ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2' హవా కొనసాగుతోంది. దీని దెబ్బకు పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'‌ని అభిమానులు తప్పితే మరెవరు పట్టించుకోవట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ చూసేందుకు ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వీటిలో తెలుగు, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి.

(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్‌ డే కలెక్షన్స్‌..)

ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే విష్ణు విన్యాసం, అమరావతికి ఆహ్వానం, బోర్డర్ 2, సీతా పయనం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చిందంటే?

ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు-వెబ్ సిరీస్‌లు (మార్చి 20)

అమెజాన్ ప్రైమ్

  • విష్ణు విన్యాసం - తెలుగు సినిమా

  • డెడ్‌లోచ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • లగ్నచ షాట్ - మరాఠీ సినిమా (రెంట్)

  • లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ డెన్మార్క్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్

  • ఆంఖోంఖి గుస్తాకియాన్ - హిందీ మూవీ

  • మై లార్డ్ - తమిళ సినిమా

  • ద హౌస్ మెయిడ్ - ఇంగ్లీష్ మూవీ

  • అమోర్ యానిమల్ సీజన్ 1 - స్పానిష్ సిరీస్

  • కంపెనీ రిట్రీట్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

  • వైల్డ్ క్యాట్ - ఇంగ్లీష్ సినిమా

  • స్ట్రే కిడ్స్ - ఇంగ్లీష్ కన్సర్ట్ మూవీ

నెట్‌‌ఫ్లిక్స్

  • బోర్డర్ 2 - హిందీ సినిమా

  • పీకీ బ్లండర్స్: ద ఇమ్మొర్టల్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ

  • ద రైజ్ ఆఫ్ ద రెడ్ హాట్ చిల్లీ పెప్పర్స్ - ఇంగ్లీష్ సినిమా

  • ఏ డిఫరెంట్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ

హాట్‌స్టార్

  • చిరైయా - తెలుగు డబ్బింగ్ సిరీస్

జీ5

  • కాసర్‌గోడ్ ఎంబసీ సీజన్ 1 - మలయాళ సిరీస్

  • ల్యాండ్ లార్డ్ - కన్నడ

  • అగ అగ సునాబై! కాయ్ మహంతాయ్ ససుబాయ్ - మరాఠీ సినిమా

సన్ నెక్స్ట్

  • వలవార - కన్నడ చిత్రం

  • సీతాపయనం - తెలుగు మూవీ

  • ఫోర్త్ ఫ్లోర్ - తమిళ సినిమా

ఆపిల్ టీవీ ప్లస్

  • వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్

ఆహా

  • అమరావతికి ఆహ్వానం - తెలుగు సినిమా

మనోరమ మ్యాక్స్

  • రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్ - మలయాళ మూవీ

సోనీ లివ్

  • ద జాజ్ సిటీ - తెలుగు సిరీస్

(ఇదీ చదవండి: పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది: చిరంజీవి)

Advertisement
 
Advertisement
Advertisement