Kalyanram Nandamuri Wishes Speedy Recovery For Nandamuri Taraka Ratna - Sakshi
Sakshi News home page

Taraka Ratna-Kalyan Ram : తారకరత్న ఆరోగ్యంపై ట్వీట్‌ చేసిన నందమూరి కల్యాణ్‌ రామ్‌

Jan 28 2023 3:11 PM | Updated on Jan 28 2023 3:52 PM

Kalyanram Nandamuri Wishes Speedy Recovery For Nandamuri Taraka Ratna - Sakshi

సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో కల్యాణ్‌ రామ్‌  స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా..“నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ”అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement