సింపుల్‌గా నటుడు శివరాజ్‌కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Actor Shiva Rajkumar Enters Into 59th Birthday - Sakshi

యశవంతపుర: ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్‌ సోమవారం 59వ వసంతంలోకి అడుగు పెట్టారు. కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలను ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకున్నారు. భార్య  గీతాతో కలిసి కేక్‌ను కట్‌ చేశారు. సోదరులు రాఘవేంద్ర, పునీత్‌ రాజ్‌కుమార్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top