ప్రభుత్వం ఆందోళనలు పట్టించుకోవడం లేదు
కొలాం ఆదివాసీ గిరిజనులు ఇళ్లు మంజూరైనప్పుడు సంబరపడ్డారు. గుడిసెలను తొలగించుకుని సిమెంట్‌తో ఇంటి నిర్మాణం చేస్తామంటే అధికారులు అడ్డుపడుతున్నారు. వారి ఆవేదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళనలు చేస్తున్నాం. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం కలెక్టర్‌ను కలుస్తాం.
– కొడప సొనేరావ్, ఆదిమ గిరిజన
కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


