అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

Nov 19 2025 6:21 AM | Updated on Nov 19 2025 6:21 AM

అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

కోటపల్లి: మండల కేంద్రంలోని అంబులెన్స్‌లను మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్‌ జి ల్లా 108 ప్రోగ్రాం మేనేజర్‌ సామ్రాట్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల పనితీరు, వైద్యపరికరాలు, అత్యవసర సమయంలో వి నియోగించే మెడికల్‌ సామగ్రిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవస ర పరిస్థితులతోపాటు ఎలాంటి ప్రమాదాల్లోనైనా అంబులెన్స్‌ను వినియోగించాలని, అ నుక్షణం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సుఖ ప్రసవా లు చేసిన సిబ్బందిని అభినందించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకరావాలని సూ చించారు. కార్యనిర్వహణాధికారి సంపత్‌, అంబులెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement