 
															మద్యనిషేధంపై తీర్మానం
వేమనపల్లి: మండలంలోని పల్లెలు ఏకమై గుడుంబా నిర్మూలనకు ముందుకు కదులుతున్నాయి. మండల కేంద్రంలో బుధవారం గ్రా మస్తులు గుడుంబా, బెల్ట్‌షాపుల్లో మద్యం అ మ్మకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. గ్రా మంలో మద్యనిషేధానికి తీర్మానించారు. గు డుంబా విక్రయించొద్దని, బెల్ట్‌షాపులు మూసే యాలని కోరారు. నీల్వాయి ఇంచార్జి ఎస్సై శ్యాంపటేల్, అబ్కారీ అధికారులకు సమాచా రం ఇచ్చారు. తమకు సహకరించాలని కోరా రు. గ్రామ పంచాయతీ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గుడుంబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
