వాతావరణం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉ
పంపించాల్సిన నంబరు 90100 57302
మా అన్నే వస్తున్నడు..
చెన్నూర్: ఉద్యోగరీత్యా మా అన్న హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రతీయేడు రాఖీ కట్టడానికి హైదరాబాద్ వెళ్తాను. ఈయేడు మా అన్నే మా ఇంటికి వస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. అన్ని రాఖీ పండుగల కంటే ఈసారి పండుగను మరింత సంతోషంగా జరుపుకుంటాం. – సుమలత, చెన్నూర్ కస్తూర్భా కళాశాల ప్రిన్సిపాల్
ప్రతీ సంవత్సరం ఇక్కడే..
పాతమంచిర్యాల: హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చి అన్నయ్యకు రాఖీ కడుతాను. మేము ఇద్దరం అక్కాచెల్లెళ్లం నిర్మ ల, ప్రమీల. మా ఇద్దరు అన్నయ్యలు శ్రీనివాస్ గోదావరిఖనిలో, దామోదర్ గోదావరిఖనిలో ఉంటారు. వారికి రాఖీ కట్టడానికి పండుగకు ఒక్కరోజు ముందే మంచిర్యాలకు చేరుకుంటాను. దురదృష్టావశాత్తు పెద్దన్నయ్య శ్రీనివాస్ ఇటీవల మృతిచెందాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. – ప్రమీల, హైదరాబాద్