గ్రామ ప్రగతే ధ్యేయం
మా గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ఉంది. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటం, తదితర అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తా.
– ఎన్.సురేశ్, సర్పంచ్,
మద్దిగట్ల, భూత్పూర్ మండలం
కౌకుంట్ల మండలకేంద్రం మొదటి సర్పంచ్‌గా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. అందరి సహకారం, నిరంతర కృషితో కౌకుంట్లను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.
– నరేశ్, సర్పంచ్, కౌకుంట్ల
ఆదర్శ గ్రామంగా
తీర్చిదిద్దుతా
గ్రామ ప్రగతే ధ్యేయం
గ్రామ ప్రగతే ధ్యేయం
గ్రామ ప్రగతే ధ్యేయం


