172
207
సర్పంచ్‌కు
వార్డులకు
● రెండో రోజు దాఖలైన నామినేషన్లు
● తొలి విడతకు
నేటితో ముగియనున్న గడువు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శుక్రవారం రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 40 క్లస్టర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. 139 సర్పంచ్ స్థానాలకు 172, 1,188 వార్డులకు 207 నామినేషన్లు దాఖలయ్యాయి.నామినేషన్ల దాఖలకు శనివారమే చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు పడే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.
రెండో రోజు నామినేషన్లు ఇలా..
మండలం సర్పంచ్ వార్డు
స్థానాలు
మహబూబ్‌నగర్ 30 57
నవాబుపేట 43 43
మహమ్మదాబాద్ 24 18
గండేడ్ 57 37
రాజాపూర్ 18 52


