
పెళ్లి ముహూర్తాలు..
● జూలై నెలలో 26, 30, 31
● ఆగస్టులో 1,3,5,7,8,9,10,11,12,13,14,17
● సెప్టెంబర్‌లో 24, 26, 27, 28
● అక్టోబర్‌లో 1,2,3,4,8,10,11,12,22,24,29,30,31
● నవంబర్‌లో 1,2,7,8,12.13,15,22,23,26,27,29,30వ తేదీల్లో పెళ్లిళ్లు జరగనున్నాయి. కాగా, భాద్రపద మాసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవని కాజీపేట ఆభయాంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు.