అధిక శాతం అద్దె భవనాల్లోనే
కేంద్రాల్లో మెనూ ఇలా...
జిల్లాలో అధిక శాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మొత్తం 1886 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను 724 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా, 911 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉచిత భవనాల్లో 251 కేంద్రాలు కొనసాగుతున్నాయి.
కర్నూలు బుధవారపేటలోని అంగన్‌వాడీ కేంద్రంలో
నిద్రిస్తున్న చిన్నారులు
సోమవారం దోసకాయ పప్పు
మంగళవారం టమాటా పప్పు
బుధవారం ఆకుకూరల పప్పు
గురువారం కూరగాయలతో సాంబారు
శుక్రవారం బీరకాయ, సొరకాయ పప్పు
శనివారం వెజిటబుల్ బాత్ రైస్


