టాపర్‌గా నిలిచేందుకు అవకాశం
స్పెల్‌బీతో ఎంతో ఉపయోగం ఉంది. ఉన్న తరగతిలోనే పైతరగతి సిలబస్‌పై పట్టు సాధించవచ్చు. అప్పుడు అక్కడ మనం టాపర్‌గా నిలువడానికి అవకాశం ఉంటుంది. పాఠశాల విద్యార్థులు ప్రతి ఒక్కరూ స్పెల్‌బీలో పాల్గొంటే ఎన్నో మేలకువలు నేర్చుకుంటారు.
– మాన్య, 10వ తరగతి,
రవీంద్ర విద్యానికేతన్, కర్నూలు
సాక్షి నిర్వహిస్తున్న స్పెల్‌బీతో ఎంతో ఉపయుక్తం. ఈ పరీక్షకు హాజరైతే ప్రనౌన్స్‌యేషన్, కష్టమైన పదాలకు సులభంగా స్పెల్లింగ్‌లు రాయడం, స్పీచ్, లిజనింగ్(వినడం) తదితర విభాగాల్లో నైపుణ్యం వస్తుంది. ఇది భవిష్యత్‌లో నాకు ఎంతో ఉపయుక్తం. థ్యాంక్స్ టు సాక్షి.
– షేక్‌ఉస్మాన్, డాల్ఫిన్ ఈటెక్నో స్కూలు,
బనగానపల్లె
టాపర్‌గా నిలిచేందుకు అవకాశం


