
వైఎస్సార్‌సీపీలో ప్రచార, సమాచార చట్టం విభాగాల ఏర్పాటు
కర్నూలు (టౌన్): జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార, సమాచార హక్కు చట్టం విభాగ కమిటీలను నియమించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ రెండు కమిటీలకు సంబంధించి పార్టీ నాయకులను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
జిల్లా ప్రచార విభాగ కమిటీలో...
ఉపాధ్యక్షులుగా చెన్న రాజు (కర్నూలు), మల్లికార్జున (ఆలూరు), ప్రధాన కార్యదర్శులుగా ఎస్. లడ్డుకమల్ (పత్తికొండ), ఈ. నగేష్ (మంత్రాలయం), శ్రీధర్ రెడ్డి (కోడుమూరు), ఎస్. అఖిల్ (ఆదోని), నాగులదిన్నె మహమ్మద్ (ఎమ్మిగనూరు), పి.ఆనంద్ (పాణ్యం), ఎం. పూర్ణ (కర్నూలు), కార్యదర్శులుగా ఉప్పరిగిరి (ఎమ్మిగనూరు ) పి. రవికుమార్ (పత్తికొండ), ప్రేమ్‌కుమార్ (ఆలూరు), సీ.బీ. ఆకాష్ రెడ్డి (మంత్రాలయం), నరసింహా రెడ్డి ( కోడుమూరు), యం. నరసింహా (ఆదోని), ఎస్‌విఎన్. రామక్రిష్ణ రెడ్డి (పాణ్యం), ఎస్. రఫీక్ (కర్నూలు ), కార్యనిర్వహక సభ్యులుగా కె. శేఖర్ బాబు (పత్తికొండ), అనిల్ రెడ్డి (ఆలూరు ), బి. ఈరెన్న ( మంత్రాలయం ), కె. పులి శేఖర్ (ఆదోని), ఈ. శ్రీనివాసులు (పా ణ్యం), గోపాల్, నాగరాజు (కర్నూలు), రవి ప్రకా ష్ రెడ్డి (కోడుమూరు)లు నియమితులయ్యారు.
జిల్లా సమాచార హక్కు చట్టం
విభాగ కమిటీలో...
ఉపాధ్యక్షులుగా రాజు (ఆలూరు), బింగి బలరామ్ (ఆదోని ), ప్రధాన కార్యదర్శులుగా బి. నాగభూషణం రెడ్డి (పత్తికొండ), బి. శంకర్ (కర్నూలు ), బి. కె. రామక్రిష్ణ (మంత్రాలయం), కార్యదర్శులుగా బాసిత్ (ఎమ్మిగనూరు ), ఎస్. అనంత రెడ్డి ( పత్తికొండ ), బద్రి (ఆలూరు), బి. ప్రతాప్ (మంత్రాలయం), దస్తగిరి (కోడుమూరు), హెచ్. మారెప్ప ( ఆదోని), జయలక్ష్మీ (కర్నూలు ), కార్యనిర్వహక సభ్యులుగా డి. ఖాజ (ఎమ్మిగనూరు ), టీ. సురేష్ (పత్తికొండ), హునుమంతు (ఆలూరు), కె.డి. సాధిక్ (మంత్రాలయం), గుమ్మల దేవదాస్ (ఆదోని)లను నియమించారు.