
హామీ నిలబెట్టుకోవాలి
చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటిపోయింది. మాది నిరుపేద కుటుంబం. మూడు ఎకరాల భూమి ఉన్నా పంటలు పండటం లేదు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకుంటున్నాం. ఇప్పుడు నా వయస్సు 58 ఏళ్లు. బీసీ సామాజిక వర్గం. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు నాకు వృద్ధాప్య పింఛనుకు అర్హత ఉంది. ఈ ప్రభుత్వం నాలాంటి వాళ్లను ఆదుకోవాలి.
– నామాల దేవేంద్ర, రామాపురం,. తుగ్గలి మండలం

హామీ నిలబెట్టుకోవాలి