విభాగం మొత్తం సంఖ్య మహిళలు పురుషులు
జిల్లా జనాభా 45.58 లక్షలు 22.65 లక్షలు 22.93 లక్షలు
జిల్లా ఓటర్లు 33.23లక్షలు 16.76లక్షలు 16.46 లక్షలు
ఉపాధ్యాయులు, లెక్చరర్స్,
బోధనా సిబ్బంది 26,000 12,800 13,200
ఉద్యోగులు, అధికారులు 35,630 16,746 18,884
డాక్టర్లు, మెడికోస్ 8,000 4,300 3,700
నర్సులు, పారా మెడికల్ 10,200 10,200 ––––
ఆర్టీసీ కండక్టర్లు 1,300 425 875
నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు 30 148 15 76 15 72
గ్రామ సర్పంచ్‌లు 970 485 485
వార్డు సభ్యులు 9,984 4,992 4,992
మున్సిపల్ మేయర్, చైర్మన్‌లు,
కార్పొరేటర్లు, కౌన్సిలర్లు 302 151 151
పొదుపు సంఘాలు 83 వేలు 8.30లక్షలు ––––
పింఛన్ అందుకుంటున్న వారు 4.93 లక్షలు 2.81 లక్షలు 2.12 లక్షలు
అమ్మఒడి లబ్ధిదారులు (సుమారు) 4,12,884 4,12,884 ––––
సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు 23,700 11,850 11,850
అంగన్ వాడీ కేంద్రాల్లో సేవలు
పొందుతున్న పిల్లలు, బాలింతలు,
పాలిచ్చే తల్లులు 4.34 లక్షలు 2.42 లక్షలు 1.92 లక్షలు (చిన్నారులు)