అప్పులు ఎలా తీర్చాలి? | - | Sakshi
Sakshi News home page

అప్పులు ఎలా తీర్చాలి?

Dec 10 2025 7:29 AM | Updated on Dec 10 2025 7:29 AM

అప్పులు ఎలా తీర్చాలి?

అప్పులు ఎలా తీర్చాలి?

అప్పులు ఎలా తీర్చాలి?

పెసర, పత్తి, మొక్క జొన్న, మినుము సాగుచేశా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటనూ కొనలేదు. మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం పంటలు కొనకపోవటంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించా. ఇతరుల నుంచి అప్పులు తెచ్చి పంటలు సాగుచేశా. ఆ పంటలు చేతికిరాగానే అప్పుల వాళ్లు ఇంటికి వస్తున్నారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు.

– ఉయ్యూరు మల్లారెడ్డి రైతు,

వేములపల్లి, కంచికచర్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement