ఎదురుమొండి వారధి నిర్మించాలి..
గత ప్రభుత్వంలో ఏటిమొగ–ఎదురుమొండి వారధి నిర్మాణం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.109 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేశారు. టెండర్లు పిలవగా ఎన్నికలు దగ్గర పడటంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఈ వారధి నిర్మాణం జరిగితే గత ప్రభుత్వంకు పేరొస్తుందని ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పేరు ప్రఖ్యాతల కోసం మేమెప్పుడూ పాకులాడలేదు. ఎదురుమొండి దీవుల ప్రజలకు రహదారి మార్గం ఏర్పడాలి.
– సింహాద్రి రమేష్‌బాబు,
మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ
●


