
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని బెంగ ళూరు ఇస్రో సైంటిస్ట్ రాజా వీఎల్‌ఎన్ శ్రీధర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించి స్వామివారి చిత్రపటంతో పాటు లడ్డూ ప్రసాదాలను అందించారు. తొలుత ఆయన కుటుంబం పేరిట స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలను చేశారు.