కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jul 18 2025 4:52 AM | Updated on Jul 18 2025 4:52 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025

వర్షంతో ఊరట

ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న విజయవాడవాసులకు గురువారం సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఊరటనిచ్చింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి.

తిరుపతమ్మకు సారె

పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మకు గురువారం ఆలయ ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు సారె సమర్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కేంద్ర బృందం పరిశీలన

గూడూరు: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా గూడూరులో అమలు అవుతున్న కార్యక్రమాలను కేంద్ర బృందం గురువారం పరిశీలించింది.

7

కృష్ణాజిల్లా1
1/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/3

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement