9
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. పగలు వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది.
వేడుక.. కావొద్దు విషాదం
ఆనందోత్సాహాలతో జరుపుకొనే హోలీ నిర్లక్ష్యం కారణంగా విషాదం మిగల్చొద్దు. వాగులు, నదుల్లోకి స్నానానికి వెళ్లే వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. 10లోu
మంగళవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2026


