భక్తిశ్రద్ధలతో కామదహనం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో కామదహనం

Mar 3 2026 7:27 AM | Updated on Mar 3 2026 7:27 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని పలు ఆల యాలు, కూడళ్ల వద్ద సోమవారం రాత్రి ప్రజలు భక్తిశ్రద్ధలతో కామదహనం నిర్వహించారు. కేశవనాథస్వామి ఆలయంలో స్వామి వారికి అర్చకులు ఒజ్జల నరేష్‌శర్మ ఆధ్వర్యంలో డోలోత్సవం చేపట్టా రు. పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యే క భజనా కార్యక్రమాలు, పూజలు చేశారు. బ్రాహ్మణవాడ గణపతి దేవాలయం వద్ద అర్చకుడు శిరీష్‌ శర్మ పూజలు చేసి రాత్రి 7.20 గంటలకు కామదహనాన్ని ప్రారంభించారు. కాగా, జాజిరి ఆటలతో కా లనీలు సందడిగా మారాయి. చిన్నారులకు బత్తీసపేర్లను మేడలో హారంగా వేసి అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement