కుమురం భీం
7
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి. పగలు వేడి పెరుగుతుంది. రాత్రి చలి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.
‘యంగ్ సైంటిస్ట్’లకు ఇస్రో ఆహ్వానం
యంగ్ సైంటిస్ట్ పేరుతో ఇస్రో యువ విజ్ఞాన్(యువికా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


