
ఎప్‌సెట్ ఫలితాల్లో ప్రైవేట్ హవా..
●‘శ్రీచైతన్య’ ప్రభంజనం..
ఖమ్మం సహకారనగర్: శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించిన తమ విద్యార్థులు వి.కుషాల్ 28వ ర్యాంక్, వై.నిషాంత్ 61, డి.దుర్గాగుజిరి 222, ఎ.సాయితేజ 253, కె.విశావని వాగ్ధేవి 301, బి.రిషిత 321, ఆర్.జోష్ణవ్‌కుమార్ 334, కె.సాయిదివ్య వర్షిత 423, జి.సాయి ప్రణవి 491, కె.హాసిని 575, వి.ప్రణతి, కె.తేజశ్విని 653, బి.ఈశ్వర్ గుప్తా 855, యు.వశిష్ట 908, బి.మనిశేషు 968, డి.శ్రీలేఖ 1195, పి.స్మైలిక రెడ్డి 1262, కె.నిషాంత్ రెడ్డి 1394, ఎల్.మనోహర్ 1422, జి.అలేఖ్య 1482వ ర్యాంక్‌లు సాధించారన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్.చేతన్ మాదూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్‌ఆర్‌ఎస్‌డీ వర్మ, డీఎన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అగ్రికల్చర్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఆదివారం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రతిభ కనబర్చినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈమేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.
●‘హార్వెస్ట్’ హవా..
ఖమ్మం సహకారనగర్: హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డిలు మాట్లాడుతూ అగ్రశ్రేణి ర్యాంకులు సాధించిన తమ కళాశాల విద్యార్థులు బి.సాయిచరణ్ 77వ ర్యాంక్, బి.సిద్ధార్థ్ 193, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 265, డి.శ్రీనివాస్ గౌతమ్‌రెడ్డి 336, ఎం.నాగయశ్వంత్ 448, ఆర్.వెంకటసాయివర్షిత్ 724, ఎన్‌సీహెచ్ యశ్వంత్ సాయి 958, జి.రాణి ఉమాఅలేఖ్య 120, టీడీవీఎస్‌ఎస్ నయమంజలి 161, బి.భార్గవి 202, ఎండీ అనిష ముస్కాన్ 232, సరోజ్ రాజ్ పురోహిత్ 384వ ర్యాంక్ సాధించారన్నారు.

ఎప్‌సెట్ ఫలితాల్లో ప్రైవేట్ హవా..

ఎప్‌సెట్ ఫలితాల్లో ప్రైవేట్ హవా..