
●‘న్యూవిజన్’కు ర్యాంకులు..
ఖమ్మం సహకారనగర్: న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్‌జీకే ప్రసాద్ మాట్లాడుతూ.. ర్యాంక్‌లు సాధించిన తమ విద్యార్థులు పి.సంహిత 102వ, ఎం.ఆకాంక్ష 109, ఆర్.శీతల్ 110, పి.ప్రణవ్ 168, ఆర్.షణ్ముఖ ప్రియ 171, డి.అనన్య 210, ఎ.రోషిక్ మణిదీపక్ 311, ఎం.రోహన్ శ్రీహరి 456, జి.కార్తీక్ సాయి 492, ఎం.వైష్ణవి 525, ఎన్.స్రవంత్ 534, పి.భవిష్య 583, పి.రోహిత్ 586, మిన్‌హాజ్ ఆరా 719, కె.జశ్వంత్ రామ్ 755, ఎన్.భార్గవ్ సాయి 844, ఎస్.మనస్వీక్ 1046, సీహెచ్.సాయికృష్ణ 1076, ఆర్.గుణదీప్ 1185, కె.మధురహాసిని 1230, బి.పియూష్ వర్థన్‌రాథోడ్ 1270, ఆర్.కౌశిక్ 1340, జి.లలనిక చౌదరి 1383, డి.నర్సింహాలక్ష్మి శ్రీనివాస్ 1430, ఈ.వేదసంహిత 1461, ఎం.విశ్వక్ 1514, షేక్.అంజుమ్ 1622, డి.ప్రణీత 1751, జి.అనుప్రియ 1756, సీహెచ్.శ్రీహాస్ 1757, ఎం.చరణ్‌వెంకట్ 1840, వి.విజయకాంత్ 1849, ఐ.శ్రీహిత 1860 ర్యాంక్‌లు సాధించారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.