
●శ్రీచైతన్య ప్రభంజనం
పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. 600మార్కులకు ముత్యాల అఖిలేష్ 592మార్కులు, మనోజ్ఞ 568, వర్ష ప్రసూన 585, నక్కా విశాల్ 584, జిల్లెల శ్రీవిద్య 583, సాయి అంజని 583, ఉమేష్ చంద్ర, వర్షిని, సాయి నాగశారణ్య, యశస్విని 582, అక్షయ, అక్షర, లక్ష్మీతనూజ 581, శేరిన, బాల త్రిలోక్య, అక్షయ 580మార్కులు సాధించారన్నారు. చైర్మన్, డైరెక్టర్‌తో పాటు డీజీఎం చేతన్‌మాధూర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ టీఎల్‌ఎన్.శర్మ, వైస్ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, ఐపీఎల్ ఇన్‌చార్జ్‌రాజశేఖర్‌రెడ్డి, డీన్ కేవీఆర్ అభినందించారు.