సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీతో మేధాశక్తి | - | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌ బీ, మ్యాథ్‌ బీతో మేధాశక్తి

Dec 11 2023 12:46 AM | Updated on Dec 11 2023 12:46 AM

స్పెల్‌ బీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు - Sakshi

స్పెల్‌ బీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు

● విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన ● భారీగా హాజరై ప్రతిభ చూపిన విద్యార్థులు ● ఉత్సాహాన్ని నింపిందని కితాబు

ఖమ్మంసహకారనగర్‌: ѧéÅ-Æý‡$¦ÌZ §éW E¯]l² çÜ–f¯é-™èlÃ-MýS-™èl¯]l$ ÐðlÍMìS ¡õÜ…-§ýl$MýS$ Ýë„ìS Ò$yìlĶæ* ^ólçÜ$¢¯]l² MýS–íÙ AÀ¯]l…§ýl-±-Ķæ$-Ð]l$-°, Ýë„ìS Ò$yìlĶæ* B«§ýlÓ-Æý‡Å…ÌZ °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² Ýë„ìS òܵ̌æ-½, Ð]l*Å£Šl ½ ç³È-„ýSË$ O¯ðlç³#-׿Ņ Ððl$Æý‡$VýS$-ç³-Æý‡$a-MýS$-¯ól…-§ýl$MýS$ G…™ø §øçßæ§ýl-ç³-yýl™éĶæ$° Æð‡g-Ÿ-¯ðl¯ŒSÞ Ñ§éÅ-çÜ…-çܦÌS OyðlÆð‡MýStÆý‡$Ï BÆŠ‡Ò ¯éVóS…{§ýl-MýS$-Ð]l*ÆŠæ, Mö…yé }«§ýl-ÆŠ‡-Æ>Ð]l# ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. Ýë„ìS Ò$yìlĶæ* B«§ýlÓ-Æý‡Å…ÌZ B¨ÐéÆý‡… EÐ]l$Ãyìl QÐ]l$Ã… hÌêÏ-Ýë¦-Ƈ$$ÌZ Ýë„ìS òÜµÌŒæ ½, Ð]l*Å£Šl ½ ç³È-„ýS-ÌS¯]l$ ¯]lVýS-Æý‡…ÌZ° Æð‡g-Ÿ-¯ðl¯ŒSÞ þ°Ä¶æ$ÆŠ‡ MýSâê-Ô>-ÌSÌZ °Æý‡Óíßæ…^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Æð‡g-Ÿ-¯ðl¯ŒSÞ OyðlÆð‡-MýStÆý‡$Ï BÆŠ‡Ò ¯éVóS…-{§ýlMýS$-Ð]l*ÆŠæ, Mö…yé }«§ýl-ÆŠ‡-Æ>Ð]l# Ð]l*sêÏ-yéÆý‡$. ѧéÅ-Æý‡$¦ÌS ¿ýæÑ-çÙÅ-™Œæ¯]l$ §ýl–íÙtÌZ E…^èl$-Mö° ´ùsîæ ç³È-„ýS-ÌSOò³ AÐ]l-V>-çßæ¯]l MýSÍ-µ…^ól…§ýl$MýS$ Ýë„ìS òÜµÌŒæ ½, Ð]l*Å£Šl ½ ç³È-„ýSË$ §øçßæ§ýlç³-yýl-™é-Ķæ$-¯é²Æý‡$. CÌê…sìæ ´ùsîæ ç³È-„ýS-ÌS¯]l$ °Æý‡Ó-íßæ…-^èl-r… §éÓÆ> ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ^èl§ýl$-Ð]l#Oò³ BçÜMìS¢ ò³Æý‡-VýSr…™ø ´ër$ Ð]l$ǰ² ç³È-„ýS-ÌSMýS$ íܧýl®-Ð]l$Äôæ$Å AÐ]l-M>Ôèæ… E…§ýl¯é²Æý‡$. Ýë„ìS Ò$yìlĶæ* ÑÑ«§ýl Ýë¦Æ‡$$ÌZÏ ç³È-„ýS-ÌS¯]l$ °Æý‡Óíßæ…_ ÐéÇÌZ E¯]l² {糆-¿ýæ¯]l$ ÐðlÍMìS ¡õÜ {ç³Ä¶æ$™èl²… ^ólçÜ$¢…-yýl-r… AÀ¯]l…-§ýl-±-Ķæ$Ð]l$° õ³ÆöP-¯é²Æý‡$. ™öË$™èl ´ëuý‡-Ô>ÌS Ýë¦Æ‡$$ÌZ ç³È-„ýSË$ °Æý‡Ó-íßæ…-^èlV> {糆¿ýæ MýS¯]lº-Ça¯]l ÐéÇMìS hÌêÏ Ýë¦Æ‡$$ÌZ ç³È-„ýS-ÌS¯]l$ °Æý‡Ó-íßæ…-^éÆý‡° ^ðl´ëµÆý‡$. òÜµÌŒæ ½ÌZ {糆¿ýæ MýS¯]lºÇa¯]l ÐéÆý‡$ Èh-¯]lÌŒæ Ýë¦Æ‡$$MìS ÐðlâýæÏ-¯]l$…-yýl-V>.. Ð]l*Å£Šl ½ÌZ {糆¿ýæ MýS¯]l-ºÇa¯]l ÐéÆý‡$ Æ>çÙ‰Ýë¦-Ƈ$$MìS ÐðlâýæÏ-¯]l$-¯é²Æý‡$. Æð‡g-Ÿ¯ðl¯ŒSÞ MýSâêÔ>-ÌSÌZ fÇW¯]l ç³È„ýS MóS…{§ýl…ÌZ ¯]lVýS-Æý‡…ÌZ° çÜÆý‡Ófq çÜ*PÌŒæ, °Æý‡ÃÌŒæ çßæ–§ýl-ÄŒæ$, Æð‡g-Ÿ¯ðl¯ŒSÞ C¯ø¹, àÆð‡Ó‹Üt, àÆð‡Ó‹Üt [íܵ…VŠæ ΋œ, Ñ$Î-°-Ķæ$…, {†Ðól×ìæ, º*ÏÑ$…VŠæ OÐðl$…yŠæÞ, ½½G…, }Æ>Ð]l$-MýS–çÙ~ ѧéÅ-ÌS-Ķæ*Ë$, Ð]l$«¨-Æý‡MýS$ ^ðl…¨¯]l u>VýS*ÆŠ‡ ѧéÅ-°-MóS™èl-¯Œl, ¿ýæÆý‡™Œæ ѧéÅ-°-MóS™èl¯Œl, }°«¨, ¯éÆ>-Ķæ$׿, çÜ™èl$¢-ç³-ÍÏMìS ^ðl…¨¯]l MóSMóSBÆŠ‡ Vú™èlÐŒl$, Mö™èl¢-VýS*yðl…ÌZ° {†Ðól×ìæ, ¿ýæ{§é-^èlÌê-°MìS ^ðl…¨¯]l òÜÆ‡$$…sŒæ ´ëÌŒæÞ-Ë*-™èl-Æý‡¯ŒS ´ëuý‡-Ô>-ÌSÌS ѧéÅ-Æý‡$¦Ë$ ç³È-„ýSÌZÏ ´ëÌŸY¯é²Æý‡$. M>V> {»ê…^Œl Ðól$¯ól-fÆŠ‡ Ððl*çßæ¯ŒS-MýS–çÙ~, DÐðl…sŒæ BÆý‡Y-O¯ðl-fÆŠ‡ Ðól׿$, Ķæ*yŠæÞ Ðól$¯ól-fÆŠ‡ ÔóæçÙ$, ¯]l…§ýlMýS$Ð]l*ÆŠḥ, ´ëÚë, Ýë„ìS íܺ¾…¨ ç³È-„ýS-ÌS¯]l$ ç³Æý‡Å-Ðól„ìS…^éÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l*°MìS {ò³gñæ…sìæ…VŠæ Ý뵯]lÞÆŠ‡ yýl*ÅMŠSÞ ÐéÅí³, AÝùíÜ-Äôæ$sŒæ Ý뵯]lÞ-ÆŠ‡V> {sìæ‹³Þ C…rÆó‡²-çÙ-¯]lÌŒæ çÜ*P-ÌŒæË$ Ð]lÅÐ]l-çßæÇ…-^鯇$$.

పరీక్ష రాయటం సంతోషం..

పరీక్ష రాయటం ఎంతో సంతోషాన్నిచ్చింది. పోటీ పరీక్షలు ఏవిధంగా రాయాలనే అంశంపై ఒక అవగాహన వచ్చింది. సాక్షి మీడియా ఆధ్వర్యంలో స్పెల్‌ బీ పరీక్షను నిర్వహించటం ద్వారా మాకు ఉన్న భయాలు పోయాయి. ఈ పరీక్ష భవిష్యత్‌లో ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది.

– జి.మాన్వి, 5వ తరగతి, సర్వజ్ఞ, ఖమ్మం (స్పెల్‌ బీ)

పోటీ పరీక్షలకు ఉపయోగం..

సాక్షి మ్యాథ్‌ బీ పరీక్షను రాయటం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో జరిగే పోటీ పరీక్షలను సులభంగా రాసేందుకు దోహదపడుతుంది. పోటీ పరీక్షలను ఏ విధంగా రాయాలనే అవగాహన వచ్చింది. సాక్షి మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్‌లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది.

– అఫియా కౌజిన్‌, 2వ తరగతి, మిలీనియం, ఖమ్మం (మ్యాథ్‌ బీ)

ఆలోచించి రాశాను

మనకు ఉన్న సమయంలో ఆలోచించి రాస్తే సులభంగా రాయగలం. ప్రతి ప్రశ్నను మొదటిగా చదివి అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా సులభంగా జవాబులు రాసే అవకాశం ఉంటుంది. మరిన్ని పరీక్షలు నిర్వహించి నూతనోత్సాహాన్ని తీసుకురావాలి.

– వి.వినేషారెడ్డి, 7వ తరగతి, నిర్మల్‌ హృదయ్‌, ఖమ్మం (మ్యాథ్‌ బీ)

1
1/6

2
2/6

3
3/6

4
4/6

5
5/6

6
6/6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement