ఇక భవిష్యత్‌పైనే దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఇక భవిష్యత్‌పైనే దృష్టి

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

స్పెషల్‌ క్లాసులు ఉపయోగపడ్డాయి 580 మార్కులకు పైగా వస్తాయి

స్పెషల్‌ క్లాసులు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రతీ టా పిక్‌ను క్లియర్‌గా అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. డౌ ట్స్‌ అన్నీ క్లియర్‌ అయ్యాయి. అందుకే పరీక్షలు సులభంగా అనిపించాయి. 550కి పైగా మార్కులు వస్తాయి.

– జి వైష్ణవి

పది పరీక్షలు బాగా రాశా. పరీక్షల జర్నీ ఈసారి లాంగ్‌ అయినా ప్రిపరేషన్‌కు చాలా టైం దొరికింది. ప్రతీ సబ్జెక్టు మంచిగా రాశా. 580కి పైగా మార్కులు వస్తాయి. భవిష్యత్‌లో ఇంటర్‌ చదివి సాఫ్ట్‌వేర్‌ చేయాలని ఉంది.

– కృశాంక్‌

Advertisement
 
Advertisement
Advertisement