పరీక్షలు నాకు చాలా ఈజీగా అనిపించాయి. ప్రిపరేషన్ బాగా ఉండటంతో టెన్షన్ లేకుండా రాశా. టైమ్ మేనేజ్‌మెంట్ కూడా బాగా చేసా. ఫలితాల కోసం ఆసక్తిగా ఉన్నాను. మంచి స్థానం వస్తుందని ఆశిస్తున్నా.
– శ్రీచరణ్
560 మార్కులు సాధిస్తా. ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని భవిష్యత్‌లో ఆర్కియాలజిస్ట్‌గా మారాలనేది నా లక్ష్యం. చరిత్ర, పురావస్తు శాస్త్రంపై ఆసక్తితో దేశ సంస్కతి, వారసత్వాన్ని తెలుసుకోవాలనుకొంటున్నాను.
– పెండ్యాల సాయి నిత్యాంజలి
ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ చేయాలనేది నా ఆశయం. పదో తరగతి పరీక్షలకు ముందుగానే బాగానే ప్రిపేర్ అయ్యా. సుమారు 580 మార్కులకు పైగా స్కోర్ చేస్తా. స్కూల్‌లో స్టడీ అవర్స్ బాగా కలిసొచ్చింది.
– సాయిప్రియ


