ప్రారంభ దశలోనే.. | - | Sakshi
Sakshi News home page

ప్రారంభ దశలోనే..

Mar 6 2026 8:19 AM | Updated on Mar 6 2026 8:19 AM

ప్రారంభ దశలోనే..

చాలామంది శస్త్ర చికిత్స అంటే భయపడుతూ సాధారణ నొప్పులకు తీసుకోవాల్సిన చికిత్సను సైతం వాయిదా వేస్తున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రమై నడవలేని స్థితికి చేరుకునే ప్రమాదముంది. మోకాళ్ల నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే సరైన చికిత్సతో ఆరోగ్యంగా జీవించొచ్చు. మోకాళ్ల నొప్పి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలి. సూర్యరశ్మిలో కొంతసేపు గడపడం, కాల్షియం, విటమిన్‌–డి ఉన్న ఆహారం తీసుకోవడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం, ఫాస్ట్‌ ఫుడ్‌ తగ్గించడం, ధూమపానం మానడం వంటివి చేయాలి.

– డాక్టర్‌ రాకేశ్‌, ఆర్థోపెడిక్‌ సర్జన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement