శుక్రవారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2026
9
ధర్మపురి నృసింహుని సన్నిధిలోని బ్రహ్మపుష్కరిణిలో గురువారం సాయంత్రం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి తెప్పోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
క్వింటాల్ పత్తి రూ.7,500
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో గురువారం క్వింటాల్ పత్తి రూ.7,500 పలికింది. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోస్తుంది. రాత్రి వేళలో చలి తగ్గి.. ఉక్కపోత ఉంటుంది.
10లో


