మెరుపుదాడులు చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

మెరుపుదాడులు చేస్తున్నారు

Mar 1 2026 7:35 AM | Updated on Mar 1 2026 7:35 AM

మెరుప

మెరుపుదాడులు చేస్తున్నారు

మెరుపుదాడులు చేస్తున్నారు విమానాశ్రయాలు మూసివేశారు కార్మికుల్లో ఆందోళన

దోహఖతర్‌లో వైమానిక స్థా వరాలను టార్గెట్‌గా చేసుకు ని ఇరాన్‌ శనివారం మధ్యాహ్నం నుంచి మెరుపుదాడులు చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమై కార్మికులందరినీ పనులు రద్దు చేసి క్యాంప్‌లకు తరలించింది. మెరుపుదాడులతో తెలంగాణ కార్మికులంతా భయంభయంగా గడుపుతున్నాం. – జీవన్‌రెడ్డి, దోహఖతర్‌

దుబాయ్‌లో ఇరాన్‌ దాడులు చేస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం కొన్ని క్షిపణిలను గాలిలోనే పేల్చివేసింది. మరికొన్ని క్షిపణిలు పేలడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. దుబాయ్‌లోని ప్రధాన విమానాశ్రయాలను ప్రభుత్వం ముందస్తుగా మూసివేసింది. – ముకేశ్‌, దుబాయ్‌

దాడులు జరుగుతుండడంతో తెలంగాణ కార్మికులమంతా ఆందోళన చెందుతున్నాం. ఇరాన్‌ క్షిపణులు ప్రయోగిస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం ధీటుగా క్షిపణులను గాలిలో పేల్చేస్తూ ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతోంది.

– గంగాధర్‌, దుబాయ్‌

మెరుపుదాడులు చేస్తున్నారు
1
1/2

మెరుపుదాడులు చేస్తున్నారు

మెరుపుదాడులు చేస్తున్నారు
2
2/2

మెరుపుదాడులు చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement