మా ఊర్లో నిషేధించాం | - | Sakshi
Sakshi News home page

మా ఊర్లో నిషేధించాం

Feb 28 2026 7:36 AM | Updated on Feb 28 2026 7:36 AM

మా ఊర

మా ఊర్లో నిషేధించాం

గడ్డిమందును ఎవరూ అమ్మవద్దని, కొనవద్దని మా గ్రామంలో నిషేధించాం. ఆ మందు తాగితే ఎంత ప్రమాదకరమో వైద్యుల చేత అవగాహన కల్పించాం. గడ్డి మందును ఇళ్లలో నిల్వ చేసుకోవద్దని రైతులకు సూచించాం.

– ఎడ్మల మల్లారెడ్డి, సామాజిక

పర్యావరణ కార్యకర్త, లక్ష్మీపూర్‌

వేగంగా వ్యాపిస్తుంది

గడ్డిమందు తాగినవారి శరీర అవయవాలకు వేగంగా చేరుకుని, తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. ఈ మందు తాగగానే నోటిలో, గొంతులో వెంటనే మంటను కలిగిస్తుంది. తక్కువ వ్యవధిలో ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, గుండెకు చేరుకుని తీవ్ర నష్టం చేస్తుంది.

– డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల

మా ఊర్లో నిషేధించాం
1
1/1

మా ఊర్లో నిషేధించాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement