గంభీరావుపేటలో.. | - | Sakshi
Sakshi News home page

గంభీరావుపేటలో..

Dec 6 2025 8:45 AM | Updated on Dec 6 2025 8:45 AM

గంభీరావుపేటలో..

గంభీరావుపేటలో..

గంభీరావుపేటలో..

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మేజర్‌ గ్రామపంచాయతీతో పాటు వివిధ గ్రామాల్లో ప లువురు విద్యాధికులు సర్పంచ్‌ స్థానానికి పోటీ పడుతున్నారు. గంభీరావుపేట మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్‌ స్థానానికి పోటీ చేస్తు న్న చేరాల లహరిక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయతీరాజ్‌ డిప్లామా కోసం ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఈ క్రమంలోనే సర్పంచ్‌ స్థానా నికి నామినేషన్‌ దాఖలు చేసింది. గంభీరావుపేటలో కోడె స్వప్న సర్పంచ్‌ స్థానాలకు పోటీ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement