
ఘనంగా కేటీఆర్ బర్త్‌డే
కరీంనగర్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బర్త్‌డే సందర్భంగా బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ చౌక్‌లో భారీ కేక్ కట్ చేసి అనంతరం పూలు, పండ్ల మొక్కలు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపెళ్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, నాయకులు గందె మాధవి మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ, ఐలేందర్‌యాదవ్, వాల రమణారావు, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీలత మహేశ్, ప్రశాంత్‌రెడ్డి, సాయికృష్ణ, షౌకత్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.