
మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి
జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో దీపావళి సందడి నెలకొంది. జిల్లా ప్రజలు పండుగకు ఒకరోజు ముందుగానే ఆదివారం సామగ్రి కోసం తరలిరావడంతో కిటకిటలాడింది. ప్రధాన ప్రాంతాల్లో, రోడ్ల పక్కన ప్రమిదలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి, టపాసుల దుకాణాలను వ్యాపారులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. అలాగే టపాసులు అమ్మేందుకు దుకాణదారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన పండుగ సామగ్రి కొనుగోళ్లతో దీపావళి శోభ సంతరించుకుంది. –సాక్షి నెట్‌వర్క్
పటాకులు కొనుగోలు చేస్తూ..
జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో పండుగ సామగ్రి కొనుగోలు చేస్తూ..

మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి

మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి

మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి

మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి

మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి