రంగులో గెలచి.. ప్రత్యేకంగా నిలిచి | - | Sakshi
Sakshi News home page

రంగులో గెలచి.. ప్రత్యేకంగా నిలిచి

Mar 3 2026 8:19 AM | Updated on Mar 3 2026 8:19 AM

సాధారణంగా ఎర్ర చక్కెరకేళి అరటి చెట్టుకు ఎరుపు రంగుతో ఉన్న అరటి గెలలే కాస్తాయి. అయితే అమలాపురంలోని గాయత్రీ గార్డెన్స్‌లో ఎర్ర చక్కెర కేళి అరటి చెట్టుకు పచ్చ రంగుతో (అరటి పంట సాధారణ రంగు) అరటి గెల వచ్చి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమలాపురానికి చెందిన గాయత్రీ గార్డెన్స్‌ యజమాని, గోఆధారిత వ్యవసాయ రైతు బూరగాయల శివరామకృష్ణ మాట్లాడుతూ ఇది అరుదైన విషయమేనని చెప్పారు. జన్యు లోపం వల్లే ఇలా జరిగిందన్నారు.

–అమలాపురం టౌన్‌

ఎర్ర చక్కెరకేళి అరటి చెట్టుకు వచ్చిన పచ్చ రంగు గెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement