శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 21 2026 7:36 AM | Updated on Feb 21 2026 7:36 AM

శనివా

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

హామీలు నెరవేర్చకుండా బడ్జెట్‌లో కాకి లెక్కలు

ఎన్నికల హామీలు నెరవేర్చకుండా బడ్జెట్‌లో మాత్రం కాకి లెక్కలు చూపించారు. హామీలివ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని ఎగ్గొట్టడం చంద్రబాబు నైజం. నిరుద్యోగ భృతి ఇస్తానని 2014, 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక, బడ్జెట్లలో భృతి మాట ప్రస్తావించ లేదంటే నిరుద్యోగులను మోసం చేసినట్లే. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తానన్న హామీ ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లకు గట్టి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

– డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, అమలాపురం

చేనేతకు మొండిచెయ్యి

చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొండిచెయ్యి చూపించారు. 2024 ఎన్నికల్లో నేతన్న భరోసాగా రూ.25 వేలు మేం అడగకుండానే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు. కానీ, దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదు. దీనికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు సైతం జరగలేదు. గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం కింద రూ.24 వేలు ఇచ్చేవారు. హామీలు అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.

– ముప్పన వీర్రాజు, ఆప్కో మాజీ డైరెక్టర్‌, పెద్దాపురం

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/2

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/2

శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement