మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 17 2026 8:15 AM | Updated on Feb 17 2026 8:15 AM

మంగళవ

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

లో

ఇది ప్రజా వ్యతిరేకం

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనది.

రాష్ట్ర ప్రజలకు ఉపయోగ పడే రీతిలో నిధుల కేటాయింపు లేదు. నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలనెలా ఆర్థిక చేయూత ఇస్తానన్న హామీల గురించి ప్రస్తావన లేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, యువతకు ఉద్యోగ అవకాశాల మాటే లేదు. ఉద్యోగుల పీఆర్సీ ఊసే లేదు.

– కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ, అమలాపురం

సూపర్‌ సిక్స్‌కు మంగళం

చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలకు మంగళం పాడింది. 2026–27

బడ్జెట్లో సంక్షేమ పథకాలను విస్మరించింది. ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసి అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను, రైతులను వంచించింది. ఆడబిడ్డ నిధికి, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాలకు బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మూడు బడ్జెట్‌లలో పై పథకాలకు సుమారు రూ.1,62,600 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టింది.

– తానేటి వనిత, మాజీ హోం మంత్రి, గోపాలపురం

8

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/2

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/2

మంగళవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement