
ప్రధానోపాధ్యాయుడిపై విచారణ
నల్లజర్ల: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వెనుక తుప్పల్లో బుధవారం రాత్రి పది అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. ఇక్కడి పులి భాస్కరరావు ఇంటి సమీపంలో తుప్పల్లో కదలికలు రావడం చూసి పరిసర ప్రజల సాయంతో ఆయన కొండ చిలువను గుర్తించారు. తుప్పలు తొలగించి చూడగా కొండ చిలువ బయటకు వచ్చింది. దానిని యువకులు గునపాలతో పొడిచి చంపేశారు. ఆ ప్రాంతానికి ఎగువన అన్నీ ఉద్యాన తోటలే. కొంగువారిగూడెం నుంచి వచ్చే ఎర్రకాలువ కూడా ఉంది. అటవీ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో చిన్న చిన్న పాములు కనపడుతుండేవని, ఈ తరహా కొండ చిలువ రావడం ఇదే తొలిశారని గ్రామస్తులు అన్నారు.

ప్రధానోపాధ్యాయుడిపై విచారణ