
గోపాయిలంక గడ్డి రేవులో మృతదేహం
అల్లవరం: మండలంలోని గోడితిప్ప పంచాయతీ పరిధిలో గోపాయిలంక గడ్డిరేవు వద్ద శుక్రవారం అంబాజీపేట మండలం వాకలగరువు గ్రామానికి చెందిన సుంకర దుర్గాప్రసాద్ (44) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నాలుగు రోజులుగా గడ్డి రేవులో మోటార్ సైకిల్‌ను పార్క్ చేసి ఉంచడంతో స్థానికులకు అనుమానం వచ్చి అల్లవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో పోలీసులు మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం గడ్డి రేవులో దుర్గాప్రసాద్ మృతదేహం తేలియాడటంతో స్థానికులు గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వాకలగరువులో వాటర్ ప్లాంట్ నిర్వహించే దుర్గాప్రసాద్ లైన్‌కి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. గోపాయిలంక గడ్డిరేవులో బహిర్భూమికి వెళ్లిన దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
దుళ్ల శివార్లలో అగ్ని ప్రమాదం
– రూ.5 లక్షల మేర ఆస్తినష్టం
కడియం: Ð]l$…yýl-ÌS…ÌZ° §ýl$âýæÏ {V>Ð]l$ ÕÐé-Æý‡ÏÌZ° çÜ™èlÅ-ÝëÆ‡$$ C…yýl[ïÜt-‹ÜÌZ VýS$Æý‡$-ÐéÆý‡… Æ>{† AW² {ç³Ð]l*§ýl… çÜ…¿ýæ-Ñ…-_…-¨. D {ç³Ð]l*-§ýl…ÌZ Möº¾Ç ™éâýæÏ E™èlµ-†¢MìS çÜ…º…-«¨…-_¯]l OòœºÆŠ‡ Ððl$sîæ-Ç-Ķæ$ÌŒæ, ѧýl$Å™Œæ Eç³-MýS-Æý‡-×êË$ ç³NÇ¢V> §ýlVýS®-OÐðl$-´ùĶæ*Ƈ$$. {ç³Ð]l*§ýl… M>Æý‡-׿…V> çÜ$Ð]l*Æý‡$ Æý‡*.5ÌS-„ýSÌS Ðól$Æý‡ ¯]lçÙt… HÆý‡µ-yìl…§ýl° ¸ëÅMýStÈ A«¨-¯ól™èl MýS–çÙ~-ÝëÆ‡$$ ™ðlÍ´ëÆý‡$. M>Ç-Ã-MýS$Ë$ òÜÌSÐ]l# ò³rtyýl…™ø Mö¨ª-Æøk-Ë$V> E™èlµ†¢ °Í-í³Ðól-Ô>-Ð]l$-¯é²Æý‡$. ¯ðlÌê-QÆý‡$MýS$ E™èlµ†¢° {´ëÆý‡…-À…-^ól…-§ýl$MýS$ HÆ>µr$Ï ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. A…§ýl$ÌZ ¿êVýS…V> Æ> Ððl$sîæÇ-Ķæ$-ÌŒæ¯]l$ ¡çÜ$-MýS$Ð]l_a °ÌSÓ ^ólÔ>Ð]l$° ÑÐ]lÇ…^éÆý‡$. Æ> Ððl$sîæ-Ç-Ķæ$ÌŒæ M>Ð]l-yýl…™ø §é°MìS C¯ŒS{çÜ*-ె¯ŒSÞ MýS*yé Ìôæ§ýl-¯é²Æý‡$. AƇ$$™ól {ç³Ð]l*§ýl… H Ñ«§ýl…V> çÜ…¿ýæÑ…_…§ø AÆý‡¦… M>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. ¸ëÅMýStÈ ¯]l$…_ Ð]l$…rË$ Æ>Ð]lyýl… VýS$Ç¢…-_¯]l Ý린-MýS$Ë$ çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓyýl…™ø Ð]l_a ^èl*õÜ¢ OòœºÆŠ‡ Ððl$sîæ-ÇĶæ$-ÌŒæ-™ø-´ër$, GÌS-[MìStMýSÌŒæ ç³Ç-MýSÆ>Ë$, ¸ëÅMýStÈ Æó‡MýS$Ë$ OòÜ™èl… Ð]l$…rÌZÏ _MýS$P-MýS$¯é²Ä¶æ$° ÑÐ]l-Ç…-^éÆý‡$. Ð]l$…yýl-õ³-rMýS$ ^ðl…¨¯]l AW-²Ð]l*-ç³MýS MóS…{§é°MìS çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓyýl…™ø ÐéÆö_a ç³MýSP¯ól E¯]l² C™èlÆý‡ Ð]l¬yìl ç³§é-Æ>¦-ÌSMýS$ Ð]l$…rË$ ÐéÅí³…-^èlMýS$…yé Ayýl$z-MýS$-¯é²Æý‡-¯é²Æý‡$.
గ్యాస్ సిలిండర్
లీకై ...
తాళ్లపూడి: మండలంలోని రావూరుపాడులో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు రావడంతో ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకా వెంకన్న భార్య మేక సత్తెమ్మ కొత్త ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి సమీపంలో చిన్న షెడ్డు వేసుకుని నివాసం ఉంటున్నారు. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులతో పాటు, ఇంటి నిర్మాణం కోసం పెట్టుకున్న నగదు కూడా కాలిపోయిందని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించారు.

గోపాయిలంక గడ్డి రేవులో మృతదేహం